స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు..'ట్రంప్' స్పీచ్‌తో కుప్పకూలిన సూచీలు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆపరేషన్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, పశ్చమాసియాలో ముదురుతున్న యుద్ధ భయాల వల్ల నేడు దలాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని చవిచూస్తోంది.