కేరళ ప్రజలు మతతత్వ  శక్తులను అనుమతించరు : రేవంత్

ఎలాగూ ఇక్కడ తాము అధికారంలోకి రాలేమని భావించిన మోదీ.. ఎల్‌‌‌‌డీఎఫ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం పినరయి విజయన్ ద్వారా కేరళం భవిష్యత్తును దొంగలించాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంక్ ను పినరయి విజయన్ కు బదిలీ అయ్యేలా చూస్తున్నారని ఆరోపించారు.