డీఎన్ఏ రిపోర్టుతో నటుడి గుట్టు రట్టు.. ఆ చిన్నారికి తండ్రి రంగరాజేనని నిర్ధారణ!

తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు మాధంపట్టి రంగరాజ్. అయితే గత కొంత కాలంగా ఆయన చుట్టూ అల్లుకున్న వివాదంలో కోర్టు షాక్ ఇచ్చింది. తన బిడ్డకు తండ్రి రంగరాజేనని వాదిస్తూ వచ్చిన జాయ్ క్రిజిల్డా తన న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కుమారుడు రాఘాకు తండ్రి మాధంపట్టి రంగరాజేనని డీఎన్ఏ రిపోర్టులో తేలింది.