KU Distance Admissions 2026 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - చివరి తేదీ ఇదే

Kakatiya University Distance Education Admissions : వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి సెషన్ కింద అప్లికేషన్లు స్వీకరించే గడువు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది.