Telangana: పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఊహించని ఘోరం..

విధి ఆడిన వింత నాటకంలో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆత్మహత్యా యత్నం చేసిన సర్పంచ్‌ను కాపాడుకుందామని కుటుంబ సభ్యులు ఆరాటపడితే.. మృత్యువు కారు ప్రమాదం రూపంలో అడ్డుపడింది. ప్రాణాలతో ఆసుపత్రికి చేర్చాలనుకున్న ప్రయత్నం విఫలమై, మార్గమధ్యలోనే ఆమె కన్నుమూశారు. అసలు ఏం జరిగిందంటే..?