24 గంటల్లో రెండు ఎఫ్35 ఫైటర్ జెట్లు కూల్చేశాం.. గల్ఫ్లో అమెరికా కంపెనీలను తుడిచిపెట్టేస్తాం: ఇరాన్
గడిచిన 24 గంటల్లో తాము రెండు అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను కూల్చివేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా