కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో బేస్ క్యాంపుల పనితీరు భేష్
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పని చేస్తున్న బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అక్రమ వేట, పోచింగ్‌ను అరికట్టడంలో కీలకంగా మారుతున్నారు.