ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సింపుల్ స్టోరీ పళ్లిచట్టంబి: డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ
మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. కయాదు లోహర్ హీరోయిన్. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మిస్తున్నారు.