వాట్సాప్‌లో సర్కార్ సేవ.. ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు.. అరచేతిలో ప్రభుత్వ సర్వీసులు!

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించేందుకు వాట్సాప్‌ను ప్రధాన వేదికగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అనేక శాఖలకు చెందిన సేవలు ఒక్క మెసేజ్‌తోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.