పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ రూ.458.. మరి డీజిల్ ధర ఎంతంటే?

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అస్తవ్యస్తం కాగా.. దాని ప్రభావం ఇప్పుడు పాక్ ప్రజలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై ఏకంగా 55 శాతం ధరలను పెంచుతూ ఇస్లామాబాద్ తీసుకున్న నిర్ణయం వల్ల.. నిన్నటి వరకు రూ. 321గా ఉన్న పెట్రోల్ నేడు రూ. 458 దాటింది. అలాగే నిన్నమొన్నటి వరకు రూ.335గా ఉన్న డీజిల్ ధర నేడు రూ.520కు చేరుకుంది. ఆపూర్తి వివరాలు మీకోసం.