తెలంగాణ జాతిపితగా గద్దర్‌ను ప్రకటించాలి.. ఆ హోదాకు ఫ్యూడల్ భావాలున్న వ్యక్తి పనికిరాడు

తెలంగాణ సమాజం గర్వించదగ్గ ప్రజావిప్లవ గళం.. నిత్యం ప్రజల పక్షాన పోరాడిన యోధుడు..తెలంగాణ జాతిపితగా పేర్కొనేందుకు అన్ని అర్హతలున్న వ్యక్తి గద్దర్ మాత్రమేనని మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.