Telangana: తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..

కొద్ది గంటల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. అటు బంధుమిత్రులు కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో ఏర్పాట్లు కూడా చకచకగా జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే పెను విషాదం ఆ ఫ్యామిలీని వెంటాడింది. తెల్లారితే నిశ్చితార్థం చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో ముగినిపోయింది.