Thalapathy Vijay: నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. నాకు న్యాయం కావాలి.. దళపతి ఎమోషనల్ డిమాండ్

ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం (ఏప్రిల్ 2) విజయ్ తిరుచ్చిలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత కొంతకాలంగా తనపై జరుగుతున్న “కుట్రలు” గురించి విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.