Hyderabad : దోమ తెర ధరించి, ఫాగింగ్ మెషీన్‌తో అసెంబ్లీకి ఎమ్మెల్యే - సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

దోమల సమస్యలపై ప్రశ్నిస్తూ ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమ తెర ధరించి, ఫాగింగ్‌ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ… నగరంలో రోజురోజుకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శించారు.