కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌పై కరెంట్ ఉద్యోగుల ఫిర్యాదు

కరెంట్​సప్లై విషయంలో సమాధానం చెప్పినప్పటికీ తనను బూతులు తిడుతూ చంపుతానని బెదిరించిన రామగుండం కార్పొరేషన్​ 38వ డివిజన్​ కార్పొరేటర్​ నెలకంటి రాముపై కరెంట్​ఉద్యోగులు బుధవారం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.