A-10 Warthog: అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. రెండో యుద్ధ విమానం కూల్చివేత!

పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్ దళాల దాడిలో అమెరికా వైమానిక దళానికి చెందిన రెండవ యుద్ధ విమానం (A-10 Warthog) కూలిపోయింది.