Mounjaro Brides: ప్రాణాలతో పెళ్లి కూతుళ్ల చెలగాటం.. వెలుగులోకి ‘మౌంజారో బ్రైడ్స్’ మెడికల్ స్కామ్!
పెళ్లి రోజున సన్నగా కనిపించాలని కాబోయే వధువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లో కలకలం రేపుతున్న ‘మౌంజారో బ్రైడ్స్’ మెడికల్ స్కామ్ వెనుక భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.