కన్న తల్లిపై కనికరం లేకుండా.. ఆసుపత్రిలో ఉన్నా చూడని కొడుకులు

Suryapet : ప్రస్తుతం 95 ఏళ్లవయసులో ఉన్న వెంకమ్మ అనారోగ్యానికి గురై తల్లడిల్లుతోంది. వెంకమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు పడిపోయి తుంటి ఎముక విరగడంతో కుమార్తె సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిచికిత్స చేయిస్తున్నారు. ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో ఉన్నా కూడా వెంకమ్మను కుమారులు పట్టించుకోవడం లేదు