Tamil Nadu Elections 2026: తలుచుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ.. కానీ, అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవటంపై అన్నామలై..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న అన్నామలై.. ఈసారి అభ్యర్థుల జాబితాలో కూడా లేకపోవటం విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో అన్నామలై స్పందించారు. ఎన్నికల్లో సీటు రాకపోవటం కాదని.. తానే పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.