జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మూడు రోజులుగా ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది.