ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి  ; ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు డివిజన్ల బాట పట్టానని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు.