రైతులు అధైర్య పడొద్దని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలో కురిసిన రాళ్లవానకు నష్టపోయిన పంట పొలాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు.