మక్క రైతులకు వార్ టెన్షన్.. కంకులను ఆరబెట్టేందుకు కంపెనీల తంటాలు

మక్కజొన్న సీడ్ (ఆడ, మగ) సాగు చేపట్టిన రైతులకు పచ్చిమాసియా యుద్ధంతో తిప్పలు తప్పడం లేదు. పంట సాగుకు ముందు లాభాల ఆశ చూపిన కంపెనీలు కోతకాలం ముగిసినా కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నాయి.