mana isuka vahanam : మన ఇసుక వాహనం.. ఆన్‌లైన్‌లోనే నేరుగా మీరే బుకింగ్ చేసుకోవచ్చు!

mana isuka vahanam : తెలంగాణ ప్రభుత్వం ఇసుక విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు మన ఇసుక వాహనం పథకాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా ఆన్‌లైన్‌లోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు.