CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌

అధికారులు ఎలా పనిచేస్తున్నారు.. వాళ్ల పనితీరు ఎలా ఉందని నేరుగా ప్రజల ముందే బయటపెట్టారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగి పనితీరును మెరుగు పర్చుకోవాలంటూ తెలిపారు. తామూ పూర్తిగా సహకరిస్తామని, అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.