భద్రాచలం సీతా రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో గర్భగుడిలో అర్చన జరిగింది. రామపాదుకలను భద్రుడి మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకం చేశారు.