తమ్ముడి మోసం.. అక్క మిస్సింగ్

తమ్ముడికి ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి అదృశ్యమైంది. బోడుప్పల్ వెస్ట్ బాలాజీ హిల్స్​కు చెందిన లావణ్య, ప్రసాద్​కు 16 ఏండ్ల కింద పెండ్లి జరిగింది.