నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఒక్క రోజే రెండు అగ్ని ప్రమాదాలు జరిగి పంట కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కండ్ల ముందే కాలి బూడిద కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మండలంలోని మాలేగాంలో పక్కపక్కనే ఉండే రైతు గౌతమ్, భోజరాం మొక్కజొన్న చేనుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొనిఐదెకరాల్లో పంట కాలి బూడిదైంది.