UGC NET 2025 Answer Key: యూజీసీ నెట్‌ 2025 తుది ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ తుది ఆన్సర్‌ కీ (సవరించిన)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సవరించిన ఆన్సర్‌ కీలను ఆదివారం (ఏప్రిల్‌ 5) విడుదల చేసింది. ఏప్రిల్ 3న యూజీసీ నెట్‌ 2026 ఆన్సర్‌ కీ విడుదలైన సంగతి తెలిసిందే..