గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.