Trisha: నేను పెళ్లి చేసుకున్నా .. నలుగురు పిల్లలు కూడా!.. పుకార్లపై త్రిష అదిరిపోయే సెటైర్!

దశాబ్దాలుగా దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకన్న నటి త్రిష (Trisha Krishnan). ప్రస్తుతం తన వృత్తిపరమైన విజయాల కంటే వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది