క్యాతనపల్లి మున్సి పాలిటీలోని నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడి అమ్మ గార్డెన్స్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ లీడర్ రవి కూతురు చరిష్మా -అభిషాల్ వివాహ వేడుకకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.