మీడియా రంగంలోకి విజయసాయి రెడ్డి: త్వరలో మూడు భాషల్లో న్యూస్ ప్లాట్‌ఫామ్
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మూడు భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో పాటు త్వరలో శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.