విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ‘హేట్ స్పీచ్’ బిల్లు తెస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.