దర్జాగా రోడ్డుపై ఇంటి నిర్మాణం ..కూల్చేసిన హైడ్రా

20 అడుగుల రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని హైడ్రా కూల్చేసింది. సికింద్రాబాద్​న్యూ బోయిగూడలో 50 గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాల మేర రోడ్డుని ఆక్రమించి కింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపు, పైన ఇల్లు కడుతుండడంతో స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు.