అర కిలోమీటర్ లో అడుగడుగునా గుంతలే

హనుమాన్ గుడి జంక్షన్ నుంచి కోట వరకు వెళ్లే రహదారి అధ్వానంగా మారిందని, ఆ రహదారిలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం గుంతల్లో పూలు చల్లి నిరసన వ్యక్తం చేశారు.