బీజేపీతోనే దేశాభివృద్ధి : మంత్రి బండి సంజయ్
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజి వద్ద పార్టీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు