ఎట్టకేలకు ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ముగిసింది. ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక్క స్థానాల్లో గెలుపొందారు.