Sarke Chunar Row: సాకులు చెప్పి తప్పించుకోలేరు.. సమాధానం కావాలి.. బోల్డ్ సాంగ్‌పై మహిళా కమిషన్ ఫైర్

ఏప్రిల్ 6న జరిగిన విచారణలో నోరా ఫతేహి హాజరు కాకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నోరా ఫతేహి వ్యక్తిగతంగా హాజరు కావడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 27, 2026 న జరగనుంది. ఏప్రిల్ 6న జరిగిన విచారణలో ఆమె తరఫున న్యాయవాది హాజరయ్యినప్పటికీ, కమిషన్ ఆమె స్వయంగా హాజరు కావాలని స్పష్టం