మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్ చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వకముందే కమీషన్లు, వాటాల వరకు మాటల తూ టాలు పేలుతున్నాయి.