స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్.. ట్రంప్ రిమైండర్.. లైట్ తీసుకుంటున్న ఇరాన్!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడం, లేదా రాజీకి రావడంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పది రోజల డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇరాన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ట్రంప్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటోంది.