10th Class Exams 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో దొర్లిన తప్పిదాలు.. ఆ ప్రశ్నలు అటెస్ట్‌ చేస్తే...

రాష్ట్రంలోని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ, ఇంగ్లిష్‌ క్వశ్చన్‌ పేపర్లలో తప్పులు దొర్లినట్లు పేర్కొంది. దీంతో ఆయా ప్రశ్నలకు మార్కులు కలపనున్నట్లు ప్రకటించింది. హిందీ పరీక్షలో రెండు మార్కులు, ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 4 మార్కులు చొప్పున..