లోన్లు కడ్తలేరు..!..జనగామ జిల్లాలో 12,417  మహిళా సంఘాలు..

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బ్యాంకు లింకేజీల ద్వారా లోన్లు వచ్చేలా చేస్తోంది. కానీ, లోన్లు తీసుకుంటున్నా చెల్లింపుల్లో పలు మహిళా సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.