శామీర్‌‌‌‌ పేట పీఎస్‌‌‌‌ కు 7వ ర్యాంకుపై హైకోర్టు ఆగ్రహం!

శామీర్‌పేట పోలీసు స్టేషన్‌కు 2025లో 7వ ర్యాంకును కేటాయించడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.