సిరసనగండ్ల హుండీ ఆదాయం రూ.15.85 లక్షలు ; ఆలయ చైర్మన్ డేరం రామశర్మ

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు.