ఉపాధి కల్పించాలని సింగరేణి గార్డుల ఆందోళన

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సింగరేణి సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాజమాన్యం కొత్త టెండర్లు పిలిచి తమకు ఉపాధి కల్పించాలంటూ 220 మంది గార్డులు ర్యాలీ నిర్వహించారు.