ఏప్రిల్ 11న నల్గొండ లో ఇన్నో వేషన్ పంచాయతీ : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 11న నల్గొండ ఐటీ టవర్లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.