రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. లక్షల ఫీజులు కట్టేదెలా..? : జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోరమ్ నాయకులు

ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలను విద్యార్థులే చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని జేఎన్టీయూ ప్రొటెక్షన్​ఫోరమ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.