Indian Railways: ఏపీ నుంచి మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూట్...

ఏపీ కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రం మీదుగా మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆమోదించి ప్రాజెక్టులో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక విజయవాడ నుంచి విశాఖ రైలు కారిడార్ ఇప్పటికే ప్రతిపాదన దశల్లో ఉంది.