వచ్చే 48 గంటలూ బయటకు రావద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగియనున్న తరుణంలో రెండు రోజుల పాటు బయటకు రావద్దని, ఉన్నచోటే ఉండాలని సూచనలు చేసింది. ఇరాన్‌ను ఈ రాత్రికి పూర్తిగా నాశనం చేస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.